వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులో యువతి అరెస్టుDecember 15, 2024 వాజేడు ఎస్ఐ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మృతుడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.