Vaishnav Tej

‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్ హిట్‌తో తెలుగు తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత ‘కొండపొలం’ తో పరాజయాన్ని చవిచూశాడు. ఈ రెండూ వైవిధ్యమున్న సినిమాలే. ఇక మూడో ప్రయత్నంగా ‘రంగ రంగ వైభవంగా’ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు పండగ సందర్భంగా