ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్మన్గా వి.రామసుబ్రమణ్యం నియామకంDecember 24, 2024 జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్మన్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.