ఐక్యరాజ్య సమితిలో చైనాకుమద్దతుగా ఇండియా…October 7, 2022 ముస్లింలపై చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, అణిచివేత పై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి లో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఓడించడంలో భారత్ తన వంతు పాత్ర పోషించింది. ఓటింగ్ ను బహిష్కరించి పరోక్షంగా చైనాకు సహకరించింది.