Usha Madhavapeddi

వంటావార్పన్నా, ఇల్లు చక్కదిద్దుకోవడమన్నా విసుగనిపించే స్థితి ప్రతి గృహిణికీ ఎప్పుడో ఒకప్పుడు రాకతప్పదు. ఆలోచిస్తే అందుకు ముఖ్యకారణం గృహిణులు ఇంటికే పరిమితమై యాంత్రిక జీవితం గడపడమేనని అనిపించక…