USB-C

USB-C Charging Port: స్మార్ట్ ఫోన్ ఒక చార్జ‌ర్‌తో బ్యాట‌రీ చార్జింగ్ అయితే.. టాబ్లెట్ బ్యాట‌రీ మ‌రో చార్జ‌ర్‌తో చార్జింగ్ అవుతుంది. దీనివ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద ఒక‌టి కంటే ఎక్కువ చార్జ‌ర్లు ఉండాల్సి వ‌స్తోంది.