ఆ దేశాలపై అన్నంత పని చేసిన ట్రంప్February 2, 2025 కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలు ఉత్తర్వులపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు