US President

ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న‌లో ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై రష్యా జ‌రుపుతున్న భీక‌ర దాడుల నేప‌థ్యంలో జ‌రిగిన విధ్వంసాన్ని బైడెన్ ప్ర‌త్య‌క్షంగా చూశారు.

యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ విజ‌య‌వంతం కావ‌డానికి అవ‌స‌ర‌మైన సామ‌ర్థ్యాల‌ను ఆ దేశానికి అందించ‌డం త‌మ మిత్ర‌దేశాల ల‌క్ష్య‌మ‌ని అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హామండ‌లి స్ట్రాట‌జిక్ కమ్యూనికేష‌న్స్ సమ‌న్వ‌య‌క‌ర్త జాన్‌కిర్బీ గురువారం వెల్ల‌డించారు.