US Former President

పిటీషన్ దాఖలైన రెండు వారాలకు ట్రంప్ ఆమెపై రివర్స్ పిటీష‌న్ వేశారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హిళ‌కు న‌ష్ట‌ప‌రిహారం విధించ‌డంతో పాటు ఆమెకు శిక్ష వేయాల‌ని ఆయ‌న ఆ పిటీష‌న్‌లో కోరారు.

ట్రంప్ ఖాతా పున‌రుద్ధ‌రించాలా.. వ‌ద్దా.. అంటూ నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్‌కి 51.8 శాతం మంది అనుకూలంగా, వ‌ద్దంటూ 48.2 మంది వ్య‌తిరేకంగా ఓటు చేశారు.