మోడీ–పుతిన్ భేటీపై అమెరికా దౌత్యవేత్త తీవ్ర వ్యాఖ్యలుJuly 12, 2024 యుద్ధం ఎవరికీ దూరం కాదని, శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని గార్సెట్టి చెప్పారు.