కడప ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న వైఎస్ షర్మిలNovember 19, 2024 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో పర్యటించారు. అమీన్ పీర్ పెద్ద దర్గాలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాలల్లో పాల్గొన్నారు.