సమ్మర్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే..April 20, 2024 సమ్మర్‌లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి. ఎండల్లో తగినంత నీరు తాగకపోవడం, వేడి చేసే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది.