యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా.. కారణం ఏంటంటే..?July 20, 2024 యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బట్టబయలు కావడంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.