UPI Payments | ఫీజు వసూలు చేస్తే 70శాతం మంది యూపీఐకి గుడ్‌బై.. తేల్చేసిన లోకల్ సర్కిల్స్ సర్వే..!March 5, 2024 UPI Payments | గత 12 ఏండ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.