ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్సే జరుగుతున్నాయి. పది రూపాయల నుంచి పది వేల దాకా ఎలాంటి చెల్లింపయినా యూపీఐ ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని యూపీఐ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి.
UPI
UPI Lite wallet | ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే.. హోటల్ వద్ద టీ తాగినా, కూరగాయల బండి వద్ద కూరగాయలు కొన్నా, మోటారు సైకిల్ పెట్రోల్ నింపుకున్నా యూపీఐ ఆధారిత మొబైల్ యాప్స్‌తో క్షణంలో చెల్లించేయొచ్చు.
యూపీఐతో పేమెంట్స్ మాత్రమే కాదు.. త్వరలో క్యాష్ డిపాజిట్ చేసేందుకూ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.
UPI Payments | గత 12 ఏండ్లలో డిజిటల్ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
UPI Payments-World | విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించడానికి వెళుతున్నారా..! అయితే, గతంలో మాదిరిగా ఫారెక్స్ మార్కెట్‌లో మన కరెన్సీని డాలర్లలోకి మార్చుకుని వెళ్లనక్కరలేదు.
ఈ కొత్త ఏడాది నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయని మీకు తెలుసా? యూపీఐ పేమెంట్స్, సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ వంటి పలు విషయాలకు సంబంధించిన రూల్స్‌లో కొన్ని కీలకమైన మార్పులు అమలుకానున్నాయి.
కొత్త వ్యక్తులకు లేదా సంస్థలకు మొదటిసారి రూ.2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే.. ఆ పేమెంట్ నాలుగు గంటల ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అన్ని డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు ఈ రూల్ వర్తించనుంది.
ఎవరైనా యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలంటే కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే సాధారణ ఫీచర్ ఫోన్‌తో కూడా యూపీఐ పేమెంట్ చేసే విధంగా జియో సంస్థ ఓ కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది.
ఇప్పుడు పేమెంట్స్ అన్నీ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే అప్పుడప్పుడు మొబైల్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసినా లేదా తప్పు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా.. పేమెంట్ వేరేవాళ్లకు వెళ్లిపోతుంది.