A Movie | సంచలన చిత్రం రీ-రిలీజ్ కు రెడీJune 16, 2024 Upendra’s A-Movie – పాతికేళ్ల కిందటే సంచలన చిత్రంగా కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమా A. ఇప్పుడీ మూవీ రీ-రిలీజ్ అవుతోంది.