Upcoming Smartphones 2023

ఈ ఏడాది జరిగిన సేల్స్, అందుబాటులోకి వచ్చిన 5జీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 2023లో తమ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైళ్లను రిలీజ్ చేయబోతున్నాయి.