UP Goverment

యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. బ్యాడ్ టచ్‌’ నుంచి మహిళలను రక్షించేందుకు మహిళల దుస్తులను పురుషులు కుట్టకూడదని కమిషన్ సూచించింది.