శరీరంలో అసాధారణ లక్షణాలుంటే.. – విటమిన్ – డి లోపం అయ్యుండొచ్చుFebruary 14, 2023 శరీరంలో గాయాలను నయం చేసే ప్రక్రియకు విటమిన్-డి సహకరిస్తుంది. శరీరంలో విటమిన్ – డి లోపం ఉంటే ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయాలు మానడం నెమ్మదిగా జరిగే ప్రక్రియ.