అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? ఇంట్రెస్టింగ్ స్టడీ!May 4, 2024 అమ్మాయిలు, అబ్బాయిల్లో ఎవరు తెలివైన వాళ్లు? అన్న దానిపై సైంటిస్టుల చేసిన స్టడీలో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి.