అమెరికా కాదు..యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా!June 12, 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఓ విచిత్రమైన పోరుకు రంగం సిద్ధమయ్యింది. న్యూయార్క్ వేదికగా ఈరోజు జరిగే పోరులో భారత్ తో అమెరికా పేరుతో ఓ మినీభారతజట్టు తలపడుతోంది.