United States Medical Licensing Examination

వైద్య విద్యార్థులు, శిక్ష‌ణ‌లో ఉన్న వైద్యులు రాసే ఈ ప‌రీక్ష‌లో బ‌యో కెమిస్ట్రీ, డ‌యాగ్న‌స్టిక్ రీజ‌నింగ్‌, బ‌యో ఎథిక్స్ వంటి ప‌లు అంశాల‌పై లోతుగా ప్ర‌శ్న‌లు ఉంటాయి. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ ప‌రీక్ష‌ల్లో.. చాట్ జీపీటీ దాదాపు 60 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించింది.