Union Minister Rajnath Singh

దేశ రక్షణ బాధ్యత యువతపైనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విజ్ఞాన్ వైభవ్‌’ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు.