అవును అది అప్పే.. తీర్చేది 30 ఏళ్ల తర్వాతేJuly 24, 2024 అప్పు తీసుకున్నా అది తిరిగి తీర్చేది 30 ఏళ్ల తర్వాతేనని చెప్పారు చంద్రబాబు. ఆ సమయానికి అది అంత భారంగా ఉండదని అన్నారు.