Uniki

మానవత్వమా…..దైవత్వమాఏది గోచరం….ఏది అగోచరంఅయినా కూడా ఉందా లేదా అని సందేహం.సందేహమన్నది లేక ఉండబోదు ఏ దేహం.మానవత్వం మనిషి అంతఃకరణలొనే.కానీ…..దైవత్వం…అంతటా,అన్నింటా….విశ్వ వ్యాప్తమై,సృష్టి విచిత్రమై….పంచభూతాత్మికమై…పరమాణు సిద్ధాంతమై…ఆనంతకోటి జీవరాసులలో అంతర్లీనమై..స్థిరంగా… నిస్సందేహంగా…మిళితమై…