అండర్ -19 ప్రపంచకప్ లో భారత్ రికార్డు!February 7, 2024 2024- జూనియర్ ( అండర్ -19 ) ప్రపంచకప్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుసగా ఐదోసారి చేరడం ద్వారా తన రికార్డును తానే అధిగమించింది.