మార్గదర్శి కేసు.. చంద్రబాబు కోర్టులో బంతిAugust 21, 2024 గతంలో జగన్ ఈ కేసులో ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.