UN World Environment Conference

ప్రపంచంలో నెంబర్ 1 ప్లాస్టిక్ కాలుష్య కారకురాలైన కోకాకాకోలా కంపెనీ ‘ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న ప్రపంచ వాతావరణ మార్పు సదస్సుకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఐక్యరాజ్యసమితి చేసే పోరాటంలోని నిజాయితీపై అనుమానాలు రెకెత్తుతున్నాయి.