చైనా రష్యాతో జట్టు కడితే.. ప్రపంచ యుద్ధం తథ్యం.. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీFebruary 21, 2023 చైనా రష్యాకు మద్దతు ప్రకటించకుండా ఉండటం తమకు చాలా ముఖ్యమని జెలెన్ స్కీ తెలిపారు. చైనా తమ పక్షాన ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పిన ఆయన.. కానీ అది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు.