రేపు జరగాల్సిన యూజీసీ-నెట్ పరీక్ష వాయిదాJanuary 14, 2025 సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈనెల 15న జరగల్సిన యూజీసీ-నెట్ పరీక్ష వాయిదా పడింది.