2024 టీ-20 ప్రపంచకప్ బరిలో 43 ఏళ్ల కుర్రాడు!May 7, 2024 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ద్వారా ఉగాండా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పడానికి తహతహలాడుతున్నాడు. వయసుతో ఏమాత్రం సంబంధంలేదని చాటాలని ఉవ్విళూరుతున్నాడు.
జింబాబ్వేకు ఝలక్, ప్రపంచకప్ కు ఉగాండా అర్హత!December 3, 2023 2024 టీ-20 ప్రపంచకప్ కు ఆఫ్రికా పసికూన ఉగాండా తొలిసారిగా అర్హత సంపాదించింది. జింబాబ్వేతో సహా పలుజట్లపై విజయాలతో ఈ ఘనత సాధించింది.