ఉగాది పచ్చడితో ఎన్ని బెనిఫిట్స్ అంటే..April 8, 2024 ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఆరు రుచులతో చేసే ఈ పచ్చడితో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.