దారుణం – కూతురి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రిJuly 13, 2024 తండ్రిగా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి కుమార్తె ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో మనస్థాపం చెందిన కూతురు ఆత్మహత్యకు ప్రయత్నించింది.