ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్లో భారత్!April 29, 2024 బ్యాడ్మింటన్ ప్రపంచ మహిళల టీమ్ టోర్నీ ఉబెర్ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు భారత యువజట్టు దూసుకెళ్ళింది. సింధు లాంటి స్టార్ ప్లేయర్ లేకుండానే ఈ ఘనత సాధించింది.