వ్యాయామాలు నాలుగు రకాలు! అవేంటంటే..June 27, 2024 వ్యాయామాల్లో ఎండ్యూరెన్స్ వర్కవుట్స్, స్ట్రెంతెనింగ్ వర్కవుట్స్, బ్యాలెన్స్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్స్ అని నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాయామాలు ఎంచుకోవాలి.