Twitter

2016లో ట్విట్టర్ కి పోటీగా మాస్టోడాన్ అనే యాప్ తెరపైకి వచ్చింది. డీసెంట్రలైజ్డ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు మెటా తీసుకొచ్చే యాప్ కూడా మాస్టోడాన్ తరహాలోనే ఉంటుందని సమాచారం.

Gold, Grey, Blue Tick On Twitter: కంపెనీలకు గోల్డ్ కలర్ టిక్ మార్క్, ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్స్‌కు బూడిద రంగు టిక్ మార్క్‌, వ్యక్తిగత వెరిఫైడ్ అకౌంట్‌లకు బ్లూ కలర్ టిక్ మార్క్‌లు ఉంటాయని మస్క్ తెలిపాడు.

“#RIPTwitter” అనే హ్యాష్‌ట్యాగ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. ‘హార్డ్‌కోర్’ ట్విట్ట‌ర్ ఉద్యోగులు కంపెనీని విడిచిపోవ‌డంతోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే వార్త‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇన్సులిన్‌ను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఎల్లీ లిల్లీ పేరిట ఉన్న నకిలీ అకౌంట్‌లో ఒక ట్వీట్ ప‌డింది. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది.

Twitter Official Label: ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, మీడియా సంస్థలకు అఫిషియల్ అనే ట్యాగ్ కనిపించింది.

Twitter’s Alternative: మూకుమ్మడిగా అందరూ ట్విట్టర్ కి దూరమైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం వెదుక్కునే కంటే ముందుగానే కొత్త ప్లాట్ ఫామ్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవ‌డానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు.

ట్విట్టర్ రెండురోజుల క్రితం హటాత్తుగా 3700 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే వారిలో కొంత మందిని తిరిగి వెనక్కి రమ్మని ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేశారు.

New changes coming in Twitter: ట్విట్టర్‌ సీఈఓగా ఎలన్ మస్క్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ట్విట్టర్‌‌లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్టు ప్రకటించారు.