మస్క్ కి మస్కా కొట్టిన బగ్.. ట్విట్టర్లో ఫ్రీగా బ్లూటిక్February 11, 2023 Twitter blue tick renewal for free: డబ్బులు కట్టి బ్లూటిక్ కొనసాగించుకోవాలనుకున్నవారు కూడా వాయిదా వేస్తున్నారు. ఉచితంగా బ్లూటిక్ వచ్చినన్ని రోజులు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దీనంతటికీ కారణమైన బగ్ ని మాత్రం ట్విట్టర్ టీమ్ ఇంకా కనిపెట్టలేకపోయింది.