టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఎక్స్(ట్రిటర్) యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వీడియో, ఆడియో కాలింగ్ ఫీచర్లు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.
ట్విట్టర్ ని రీ బ్రాండింగ్ చేసేందుకు ఎలన్ మస్క్ కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా ట్విట్టర్ బుల్లిపిట్ట లోగోని ‘X’ అక్షరంతో రీప్లేస్ చేశారు.
ట్విటర్‌కు పోటీగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ తీసుకొచ్చిన ‘త్రెడ్స్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది.
Threads-Twitter | ఎలన్‌మస్క్ సారధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ `ట్విట్టర్`కు.. గట్టి పోటీదారుగా మెటా `థ్రెడ్స్` వచ్చేసింది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధినేత ఎలన్‌మస్క్‌కు ఫేస్బుక్ మాతృ సంస్థ `మెటా` గట్టి షాక్ ఇచ్చింది.
సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో ఇన్ కమింగ్ కాల్స్ కి కూడా డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ట్విట్టర్లో కూడా అలాంటి నిబంధనలు తీసుకొచ్చారు మస్క్.
ఒక మహిళను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది. కాగా, కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎలాన్ మస్క్ కంపెనీకి చీఫ్ టెక్నాలజిస్ట్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.
ఫేస్ బుక్ మానిటైజేషన్ లాగానే ట్విట్టర్ కూడా మానిటైజ్ అవుతోంది. తాము పెట్టిన కంటెంట్ నుంచి యూజర్లు డబ్బులు సంపాదించొచ్చు.
తాజాగా ట్విట్టర్ ను ఎక్స్ యాప్‌లో విలీనం చేయడం ద్వారా సూపర్ యాప్‌ను రూపొందించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని తెలుస్తోంది.