దువ్వాడ వ్యవహారంలో ట్విస్ట్.. మాధురిపై కేసు నమోదుAugust 12, 2024 దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.