ట్విట్టర్: వర్డ్ కౌంట్ పెరుగుతోంది.. ఉద్యోగాలు పోతున్నాయ్January 9, 2023 ఇప్పటి వరకు.. షేర్, కాపీ, సెండ్ వయా మెసేజ్, బుక్ మార్క్ కోసం ఒకటే బటన్ ఉండేది. ఇప్పుడు బుక్ మార్క్ కోసం ప్రత్యేకంగా ఓ బటన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.