Turaga Janaki Rani

అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా..ఆవేదన తీరు రోజు ఇంకెన్నడు లేదా…నెలన్నర తక్కువ తొమ్మిదేళ్లు అమ్మ వెళ్ళిపోయి…ఈ ఆగస్టు 31 అమ్మ పుట్టినరోజు. మామూలుగా అయితే అర్ధ రాత్రి…