కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. కర్నూలు జిల్లాకు అలర్ట్August 11, 2024 తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.