ఎదతలుపులు నీ కొరకైతెరవాలని ఉంది మనసును ఆకాశంలా పరవాలని ఉందినీ ఊహల ఊయలలో ఊగి ఊగి అలసినానుదిగులంతా మేఘంలా కురవాలని ఉందిఅడుగులడుగుతున్నవి నీ జాడకొరకు ప్రతి దారినిగుండె…
తనకోసంకొన్ని పదాలు చిగురిస్తే బాగుండు కొత్తగా సుతి మెత్తగా ఊహలన్నీ తన చుట్టూ సీతాకోకచిలుకలై పొయ్యాయి అందమైన భావాలు రెక్కలకుపులుముకుని పెదవుల వెనుక మౌనం పెను తుఫానులో…