వామ్మో.. ప్రతిరోజు తులసి నీరు త్రాగడం వల్ల ఇన్ని ప్రయోజనాల?November 5, 2024 ప్రతిరోజూ పవిత్ర తులసి ఆకులతో కలిపిన నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టుకోవచ్చు. ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందిన తులసి, శరీరాన్ని రోగ నిరోధక శక్తితో నింపి, అనేక రకాల అనారోగ్యాల నుండి కాపాడుతుంది.