తులసి ఆకుల చాయ్.. ఎన్నో ప్రయోజనాలుOctober 4, 2022 Tulsi Tea: తులసి టీ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పని చేస్తుంది. ప్రతీ రోజు ఈ టీని తాగడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఉండే పొటాషియం మన మెదడులోని సెరోటినిన్ లెవెల్స్‌ను పెంచుతుంది.