ఇలాగైతే కూటమి ప్రభుత్వం కూలడం ఖాయంJuly 22, 2024 తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.