చిరునవ్వువరమివ్వు గుండెచెరువులో జారిపడ్డ జ్ఞాపకాల గులకరాయి నువ్వు..క్షణక్షణం రణంనీ తలపుల్లోనే నాకు జననం మరణం తరాలనలా..అలరించేలా..దేవతలొస్తారు భువికి కొందరు అప్పుడప్పుడు నీలా..- తుల శ్రీనివాస్
ఎన్ని మహాయుగాలు యాతనపడిఎన్ని మహాప్రళయాలు దాటుకుని విశ్వం తన ఆకృతి చెక్కుకుందో.. ఎన్ని యుగాలు పోగేసుకుని ఎన్ని విలీన విస్ఫోటనాలతో భూమి తన రూపాన్ని దిద్దుకుందో.. ఎన్ని…