తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమంSeptember 23, 2024 శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలో యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు.