హామీల డైవర్షన్ కోసమే లడ్డు ఇష్యూ తెరపైకి : జగన్September 27, 2024 సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు . ఇవాళ ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.