తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : టీటీడీ ఈవోNovember 23, 2024 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.